Thursday, March 25, 2010

ఉరేష్ - నేను పెద్దమనిషినయ్యాను


మొన్న రాత్రి భోంచేసి పడుకున్నాను.
కూర పేరు ‘ పిగ్ షిట్ పకోడా’.
ముద్ద నోట్లో దిగంగానే కాసేపు జుర్రుకున్నాను.
తరువాత మిగిలిన కూరకై దేబిరించాను…
వండిన మాయావిడ ఆలోచనను అభినందించాను.
పంది Shit ఆస్వాదించాను.
కూర అయిపోయిందేమో అనిపించినప్పుడు ‘పక్కవాళ్ళు ఏమనుకుంటారో’ అని చూడకుండా వాళ్ళ ప్లేట్లో నుండి లాక్కున్నాను.
కానీ నేను లాక్కున్న ముద్దలు తిరిగి మావాడు లాక్కునేసరికి "షిట్" పవరేమిటో అర్థమయ్యింది.
రాత్రి నిద్రపట్టింది.
నిద్ర లేచి పాంట్ తడుముకున్నాను. నేను పెద్దమనిషిని ఐనట్లు గుర్తించాను.

పెద్దమనిషి అనగానే ఎలా అయ్యావు? ఎప్పుడయ్యావు? షిట్టు తిన్నాక అయ్యావా? ముందే అయ్యావా? అని అడక్కండి. ఎందుకంటే నాకు ఎంబరాసింగ్ గా ఉంటుంది. ఇప్పటి వరకూ నేను కామెడీ వేషాలే వేసినా ఇప్పుడు ఖచ్చితంగా ఒక పెద్దమనిషిని అయ్యాననే విషయంలో నాకు మాత్రం ఎటువంటి సందేహం లేదు.
కాబట్టి ఇక్కడ వివరాలు రాయడం లేదు. నా రజస్వల ఉత్సవానికి రమ్మని మాత్రమే చెబుతున్నాను. Just come to the function and watch it.


ట్రైలరు ఇక్కడ చూడండి...

2 comments:

  1. you have talent like pooripaaka and panashaala, but it looks to me that you are not using it properly, by talking about "Shit" all the time.
    There's a decent way of ridiculing someone through your parodies, so please choose a different topic other than talking about shit all the time.After sometime, it's not that funny anymore.
    Your blog would be a great hit, and everyone would love it like panashaala, if you eliminate that one word in all your posts.My two rupees.

    ReplyDelete