Thursday, March 25, 2010

అశుధ్ధం తినటం చట్టవ్యతిరేకం కాదు



మొన్న పానశాల బ్లాగు "అశుధ్ధం తినటం చట్టవ్యతిరేకం కాదు" అని వ్యాఖ్యానించింది.
వర్ధమాన రచయిత ఛింపేష్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా దాఖలైన బ్రాహ్మణప్రయోజనాల వ్యాజ్యాన్ని రద్దుచేస్తూ పానశాల ఈ మాట అన్నది.

అశుధ్ధం - భోజనం అనేవి రెండు భిన్నమైన విషయలు. అశుధ్ధం అనేది భోజనం కావచ్చు కాకపోవచ్చు. అది దాన్ని తినేవాణ్ణి బట్టి ఉంటుంది. పానశాల అశుధ్ధం తినటం నైతికతకు వ్యతిరేకం అన్నదిగానీ దాన్ని మేము ప్రోత్సహిస్తాము అనలేదు. కాబట్టి ఈ నేపధ్యంలో జరుగుతున్న పశువధ - గొడ్డుమాంసం లాంటి చర్చలూ, ఆవేశకావేశాలు చాలా వరకూ అర్థహితాలు.

ఈ చర్చల్లో నేను చేసిన కొన్ని వ్యాఖ్యలు;
ఛింపేష్ వ్యాఖ్యలమీద 2004 లో దాఖలైన బ్రాహ్మణప్రయోజనాల వ్యాజ్యం ఇప్పటికి విచారణకి వచ్చింది. ఆ విచారణలో పానశాల చేసిన observations ఇవి. ఇది తీర్పు కాదు.

1. పందులన్నీ పరస్పర అంగీకారంతో అశుధ్ధ సేవనంలో పాల్గొనచ్చు. అది చట్టవ్యతిరేకం కాదు.దాన్ని జిహ్వచాపల్యం అనరు. జిహ్వచాపల్యం is different from eating shit.

2. అశుధ్ధం తినటానికి Post Modernism నిర్వచనం ఉంది. అలాగే జిహ్వచాపల్యానికీ ఉంది. కాబట్టి రెంటినీ "నైతికపరంగా" confuse అవ్వాల్సిన పనిలేదు. మీకు నైతికంగా ఏమైనా సమస్య ఉంటే అది మీ సమస్య.
Section 125 of Survival with Shit food (SWSF)లో జరిగిన మార్పుల దృష్ట్యా బ్లాగుజీవనంలో ఉన్న పందులకీ సమానమైన హక్కులు కల్పించబడ్డాయి. So, it is legal to have shit as food.

The Immoral Shit Traffic (Prevention) Act or 'SHITTA' అశుధ్ధాన్ని చాలా విశదంగా define చేస్తుంది. పందులకు ప్రవేటుగా అశుధ్ధం తినే హక్కు ఉంది. It is only offense if they solicit others in public. వ్యవస్థీకృత అశుధ్ధ సేవనం (Shit in Hotels)మాత్రం చట్టవ్యతిరేకం. ప్రస్తుతం ఆ చట్టాన్నికూడా మార్చి అశుధ్ధాన్ని decriminalize చెయ్యాలని పందుల సంఘాలు ఉద్యమాలు కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే చాలా మార్పులొచ్చిన ఈ చట్టం మరింత విప్లవాత్మక మార్పులు సంతరించుకోవచ్చు.

3.తిండి తినేవాళ్ళు ఆ వ్యవస్థని అంగీకరించి దాని ప్రకారం జీవిస్తున్నారు. అశుధ్ధం తిండికి ప్రత్యామ్న్యాయం మాత్రమే. తిండి అనేది ఎలాగైతే ఒక choice అవుతుందో అశుధ్ధమూ అదేవిధమైన choice. కాబట్టి ఇక్కడ ఒక వ్యవస్థని అంగీకారాత్మకంగా స్వీకరించినవాళ్ళు మరో వ్యవస్థ "రుచి చూసి" ఆనందించడానికి రావడం భావదారిద్ర్యం అవదు...దాన్ని భావవైశాల్యం అంటారు.

Life style is a choice. తిండి అనే వ్యవస్థని పూర్తిస్పృహతో అంగీకరించినవాళ్ళు అశుధ్ధాన్ని సరదా కోసం తినటం వాళ్ళ వ్యక్తిత్వంలోని బలహీనతను సూచిస్తుంది లేదా వారి అవగాహనారాహిత్యాన్ని సూచిస్తుంది. అలాంటి వాళ్ళు పానశాల వ్యవస్థలోంచీ బయటకొచ్చి మాలా అశుధ్ధాన్ని పూర్తిస్థాయి ప్రత్న్యామాయంగా ఎంచుకోవడం మంచిది.

అశుధ్ధం సులువుగా లభ్యమయ్యే ఈ కాలంలో they can surely chose one over other. They also have a right to switch between both kind of food by choice. కానీ అవ్వ మాత్రమే కావాలి బువ్వ వద్దు అంటే దాన్ని భావదారిద్ర్యంకాక ఏమనాలి?

3. అశుధ్ధ సేవనం నేరం కాదు. "అశుధ్ధ సేవనం" అనేది politically correct పదం కాదు. ‘మూత్రపారాయణం’ అనేది సరైన పదం.

పానశాల వారు ఆహార ఉదాహరణ భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలగురించి perceived morality ధోరణిలో (పురాణాలను సాంప్రదాయాలనూ ఉటంకిస్తూ) కొనసాగుతున్న పందుల వాదనను త్రోసిపుచ్చడానికి చెప్పినది మాత్రమే. That is part of the argument/observation NOT "judgment". పంది మిగిలిన వారికి కూడా అశుధ్ధం మేపుతుందనే నెపంతో Atracity కేసు మాత్రం వేయొచ్చు.

అశుధ్ధ సేవనానికి చట్టబద్ధత వచ్చినా, పందుల స్వమూత్రపానం చట్టవ్యతిరేకం కాదన్నా అవి "తిండి" అనే వ్యవస్థకు వ్యతిరేకం కాదు. కేవలం తిండి కాకుండా ఇప్పటికే అమలులోవున్న మరికొన్ని alternate వ్యవస్థలకు ఆమోదం మాత్రమే. దీనివల్ల భారతీయ సంస్కృతికొచ్చిన ప్రమాదమూ లేదు. తిండి వ్యవస్థకొచ్చిన ముప్పూలేదు.

చివరిగా...
మటన్ ధర కిలో 250 రూపాయలు
చికెన్ ధర కిలో 140 రూపాయలు
బీఫ్ ధర కిలో 70 రూపాయలు
Shit - Free of cost.

8 comments:

  1. @అయ్యా సత్యగారూ,
    నేను మనుషుల, జంతువుల Shit తిన్నాను. నా కన్నా ఇతరుల shitనే ఇష్టంగా తింటాను. దానికీ నా టపాకీ సంబంధం ఏమిటో నాకైతే అర్థంకాలేదు.

    నేను పూర్తిస్థాయి అశుధ్ధాహారిని. చిన్నప్పట్నుంచీ ఇంట్లో shit తినటం అలవాటుగా పెరిగినవాడ్ని. మా పల్లెల్లో మనుషుల shit, జంతువుల shit డెలికసీగా కలిగినవాణ్ణి. కాబట్టి షిట్ తింటూ ముక్కు మూసుకునే అలవాటు నాకు లేదు.

    1964 నాటి చట్టం ఉద్దేశం ఇప్పుడు దాన్ని మార్చిన వాళ్ళ ఉద్దేశంలో తేడా నక్కకూనాకలోకానికీ ఉన్నంత ఉంది. అది నా టపాలో చెప్పాను. కానీ you were busy jumping the gun rather than reading it carefully.

    ReplyDelete
  2. నివాస్March 25, 2010 at 6:18 AM

    ప్రొఫైల్ అదిరింది

    ReplyDelete
  3. నివాస్March 25, 2010 at 6:25 AM

    పంది నెత్తి మీద ఆపిల్ పండ్లు ఉండాలి కదా ఏవీ ?

    ReplyDelete
  4. @నివాస్: పై టపా చదివాక నేను ఆపిల్స్ తినటం మానేసి ఏం తినటం మొదలుపెట్టానో మీకు అర్ధమయ్యిందనుకున్నాను. Still I will entertain you and will keep the apples

    ReplyDelete
  5. హ్వ్హా..హ్వా
    అదుర్స్! కూడలి కి సంధానం చేయి ఉరేష్.

    ReplyDelete
  6. keka keka keka keeeka.... inkemee cheppalenu...

    ReplyDelete
  7. really impresive.. mari pandi marada... murikenaaa?

    ReplyDelete